Tuesday, 16 May 2023

‘పుష్ప’లో శ్రీవల్లి క్యారెక్టర్ నాకే బాగా సూట్ అయ్యేది: ఐశ్వర్య రాజేష్

కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన ‘ఫర్హానా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుండగా.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పుష్ప మూవీలోని శ్రీవల్లి పాత్ర గురించి కొన్ని కామెంట్లు చేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UgzF1eK
v

No comments:

Post a Comment