స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఇటీవలే రిలీజై ఈ మూవీ టీజర్ నవ్వులు పంచింది. అయితే, తాజాగా ఈ టీజర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/N53D7s4
v
No comments:
Post a Comment