రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'. కేజీఎఫ్ సిరీస్ తీసిన ప్రశాంత్ నీల్ దీనికి డైరెక్టర్ కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఓ క్రీజ్ న్యూస్ హల్‌చల్ చేస్తుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3BLOJRI
v
No comments:
Post a Comment