భారీ బడ్డెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్.. మిగిలిచ్చిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండ కంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలంటూ ధర్నా చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rz7j1dJ
v
No comments:
Post a Comment