Wednesday, 17 May 2023

సమంత, సిద్ధు జతగా.. ప్లానింగ్‌లో లేడీ డైరెక్టర్!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇంకా ఒకటి రెండు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండగా.. మరో కొత్త చిత్రం గురించిన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో తనతో ‘ఓ బేబీ’ సినిమా చేసిన లేడీ డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించనుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0CTbxv7
v

No comments:

Post a Comment