Wednesday, 3 May 2023

నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’.. తేదీ ఖరారు.. రొమాంటిక్ పోస్టర్‌తో ప్రకటన!

టాలీవుడ్ సీనియర్ నటుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. వీళ్లిద్దరి రియల్ లైఫ్ రిలేషన్‌షిప్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రస్తుతం ఈ మూవీపై క్రేజీ బజ్ నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jc5qoQe
v

No comments:

Post a Comment