జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా ‘సింహాద్రి’ (Simhadri) సినిమాను రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలిరోజు హౌస్ఫుల్ షోస్తో అదరగొట్టింది. దీంతో తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టింది ఈ సినిమా. ఇప్పటి వరకు టాప్లో ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ కలెక్షన్ను ‘సింహాద్రి’ దాటేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/CASnUF6
v
No comments:
Post a Comment