Jabardasth Rohini: హాస్పిటల్ బెడ్‌పై జబర్దస్త్ నటి రోహిణి ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది. బిజీగా ఉన్న సమయంలో ఇలా హాస్పిటల్‌లో జాయిన్ కావటం తనకు ఎంతో బాధను కలిగిస్తోందని ఆమె వా పోయింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OHaLrfx
v
No comments:
Post a Comment