Saturday, 13 May 2023

మెగాస్టార్ అంటే మెగాస్టారే.. చిన్నారి టాలెంట్‌కు ఫిదా అయిన చిరు!

ఎక్కడ టాలెంట్ చూసినా వెంటనే అభినందించే మంచి మనసు మెగాస్టార్ చిరంజీవిది. తాజాగా ఇండియన్ ఐడల్-2 కంటెస్టెంట్‌ను ఇంటికి పిలిచి మరి అభినందించారు మెగాస్టార్. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Sx4vEMg
v

No comments:

Post a Comment