కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తరచూ బైక్ ట్రిప్స్‌కు వెళ్తుంటారని తెలిసిందే. రీసెంట్‌గానూ ఆయన బైక్‌పై దేశమంతటా పర్యటించారు. ఇదే క్రమంలో నేపాల్‌ను కూడా చుట్టేయగా.. ఈ టూర్‌ను ఆర్గనైజ్ చేసిన వ్యక్తికి ఖరీదైన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు అజిత్. అయితే ఆ బైక్ ధర తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నోరెళ్లబెడతారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1fYMQZ5
v
No comments:
Post a Comment