Thursday, 11 May 2023

మరో రెండు టాలీవుడ్ చిత్రాలకు జాన్వీ కపూర్ ఓకే.. హీరోలు ఎవరో తెలుసా?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా NTR30 సినిమాకు సైన్ చేసిన జాన్వీ.. మరో రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పినట్లు సమాచారం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pkV2hqa
v

No comments:

Post a Comment