Rajinikanth - RK Roja: చంద్రబాబు నాయుడుని పొగిడిన రజినీకాంత్‌పై వైసీపీ శ్రేణులు విమర్శలు చేశాయి. దీనిపై టీడీపీ నేత ఎం.ఎస్.రాజు స్పందిస్తూ రోజా తీరుని దయ్యబట్టారు. రజినీకాంత్ కాళ్లు మొక్కినప్పుడు ఆయన వ్యక్తిగత్వం గుర్తుకు రాలేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/czOjhVU
v
No comments:
Post a Comment