సీనియర్ నటుడు నరేశ్-పవిత్ర లోకేశ్ జంటగా నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంకంటే నరేశ్ చేసిన కామెంట్ల్ ఇంకా వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/RdKuBVI
v
No comments:
Post a Comment