2018లో కేరళలో సంభవించిన వరదలను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు అనేది కళ్లకు కట్టేలా చూపించిన సినిమా '2018'. పక్కవాడు ఎలా పోతే మనకెందుకు అనుకునే జనాలు ఎవరో తెలియని వారి కోసం తమ ప్రాణాలకు తెగించి మరీ చేసిన సాహసమే ఈ చిత్రం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VJWn2Xx
v
No comments:
Post a Comment