Wednesday, 24 May 2023

బోయ‌పాటితో బాల‌య్య ‘లెజెండ్ 2’.. 2024 ఎలక్షన్ టార్గెట్

Nandamuri Balakrishna - Boyapati Sreenu: నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో నాలుగో సినిమా రానుంది. అయితే అది అఖండ 2 కాద‌ని, లెజెండ్ 2 అనే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XOAD7Vz
v

No comments:

Post a Comment