ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న విడుదలకు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూవీ అనేక భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నందున మొదటిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై ఊహించని అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు వరల్డ్ వైడ్‌గా ఒక్క రోజులో సాధించబోయే కలెక్షన్లపై నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QCnP16u
v
No comments:
Post a Comment