రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇది పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/T5qNJwW
v
No comments:
Post a Comment