Monday, 24 April 2023

ఇదేంద‌మ్మా ఇది.. తుపాకుల జాకెట్టుతో ఉర్ఫి జావెద్ హ‌ల్ చ‌ల్‌.. వీడియో వైర‌ల్‌

Urfi Javed: హిందీ సీరియల్స్, బిగ్ బాస్ ఓటీటీతో గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫి జావెద్ వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియాలో తన పాపులారిటీని ఓ రేంజ్‌లో పెంచుకుంటోంది. తాజాగా గన్స్‌ని పోలిన జాకెట్‌ను ధరించిన వీడియో వైరల్ అవుతుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XNtSLEu
v

No comments:

Post a Comment