బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా ఏప్రిల్ 1న షార్జా ఎయిర్‌పోర్టులో అరెస్టయ్యింది. ఆమె తీసుకెళ్లి ఒక మెమెంటోలో డ్రగ్స్ లభ్యం కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే, క్రిసాన్‌ను ప్లాన్ ప్రకారమే ఈ కేసులో ఇరికించినట్లు తాజాగా బయటపడింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/heIkDlt
v
No comments:
Post a Comment