నటి పూర్ణ (Actress Poorna) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని ఏస్టర్ హాస్పిటల్స్‌లో పూర్ణకు వైద్యులు పురుడు పోసారు. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ పెళ్లాడారు. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం (Shamna Kasim).
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pW7mhBz
v
No comments:
Post a Comment