Jr NTR: ఎన్టీఆర్ బుధవారం రాత్రి గ్రాండ్ డిన్నర్ పార్టీని ఇచ్చారు. దీనికి టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శక నిర్మాతలందరూ హాజరయ్యారు. మరి రామ్ చరణ్, సుకుమార్, దిల్ రాజు ఎందుకు రాలేదనే దానిపై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Ok0Uzt8
v
No comments:
Post a Comment