సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దగ్గర నుంచి లైసెన్స్ వచ్చేసిందట. ఈ మేరకు నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమె నటించిన ‘ప్రేమ విమానం’ (Prema Vimanam) సినిమా టీజర్‌ను మహేష్ బాబు విడుదల చేయడాన్ని వెల్లడిస్తూ అనసూయ ఈ విధంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/46YqBrF
v
No comments:
Post a Comment