ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య బాండింగ్ గురించి తెలిసిందే. ‘జల్సా’ మూవీతో మొదలైన వీరి ఫ్రెండ్‌షిప్ జర్నీ.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య వీరిద్దరి స్నేహం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cSZXRNC
v
No comments:
Post a Comment