Singer Sunitha: సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణను లక్ష్మణ్ అనే వ్యక్తి బెదిరిస్తూ మెసేజ్‌లను పంపాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UOqxEn5
v
No comments:
Post a Comment