Sunday, 16 April 2023

క్రిటికల్ మెడికల్ ప్రాబ్లెమ్.. పోయేలోపు ఒక్క సినిమా తీయాలనుకున్నాడు.. విరూపాక్ష డైరెక్టర్‌‌ గురించి సుకుమార్

సాయిధరమ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న విడుదలవుతోంది. ఈ రోజు (ఆదివారం) ఏలూరులో నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన స్టార్ డైరెక్టర్ సుకుమార్.. తన శిష్యుడు కార్తీక్ వర్మ మెడికల్ కండిషన్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్ వెల్లడించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/O5GIu2v
v

No comments:

Post a Comment