అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) పోలీసు అధికారులతో కాసేపు సరదాగా గడిపారు. వాళ్లతో ముచ్చటించారు. పోలీసులు చేసే రియల్ స్టంట్స్ ఆయన కూడా చేశారు. తన కొత్త సినిమా ‘కస్టడీ’ (Custody) ప్రమోషన్‌లో భాగంగా నాగచైతన్య ఇదంతా చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DO3pbaV
v
No comments:
Post a Comment