సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రావణాసుర’ ఈ నెల మొదట్లో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజై నెల రోజులైనా గడవకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/i9qJzZk
v
No comments:
Post a Comment