'ఉగ్రం' సినిమాతో త్వరలోనే అల్లరి నరేశ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ చేయని సీరియస్ పోలీస్ క్యారెక్టర్‌లో నరేశ్ కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అల్లాడిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ADhgW7Z
v
No comments:
Post a Comment