పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా హీరోయిన్ భూమిక చావ్లా ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ వయసులోనూ మునుపటి అందంతో మెరిసిపోతున్న బ్యూటీ.. సినిమాల్లో లీడ్ రోల్స్ మధ్య రొమాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0ZFEtcL
v
No comments:
Post a Comment