‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్.. వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా నటించే హీరోయిన్ గురించి అప్‌డేట్ వచ్చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Zb5o3zr
v
No comments:
Post a Comment