Wednesday, 5 April 2023

‘దసరా’ తర్వాత నాని తెలంగాణ బిడ్డయ్యాడు: మంత్రి గంగుల కమలాకర్

శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ మూవీ ట్రెమండస్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ‘దసరా’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్.. హీరో నానితో పాటు డైరెక్టర్ శ్రీకాంత్‌పై ప్రశంసలు కురిపించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ERzFL0b
v

No comments:

Post a Comment