అక్కినేని హ్యాండ్సమ్ హీరో అఖిల్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ ప్రస్తావనకు రాగా.. అఖిల్ రియాక్షన్ వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/A7vCVUe
v
No comments:
Post a Comment