Monday, 24 April 2023

ఏపీ, తెలంగాణ స‌హా పేప‌రు లీకేజీల‌పై ఆర్‌.నారాయ‌ణ మూర్తి సినిమా

R.Narayana Murthy: పీపుల్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ మూర్తి లేటెస్ట్ మూవీ ‘యూనివర్సిటీ’. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xzql1Nm
v

No comments:

Post a Comment