Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌ను 8 రోజుల పాటు చిత్రీకరించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/oEzd9we
v
No comments:
Post a Comment