సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత లెజెండరీ డైరెక్టర్ రాజమౌళితో ఒక జంగిల్ అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ మహేష్ క్యారెక్టర్ గురించిన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gOp1wWF
v
No comments:
Post a Comment