Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమార్తె అర్హ నటించిన తొలి చిత్రం శాకుంతలం. ఇందులో అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OUlMC5c
v
No comments:
Post a Comment