కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన ‘మీటర్’ (Meter) మూవీ ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయారు కిరణ్. హీరోయిన్ అతుల్యా రవితో కలిసి చిత్ర ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి మాట్లాడారు. ఆయన కూర్చున్న చైర్‌లోనే తానూ కూర్చున్నానని చెప్పారు. రాజకీయాలు అంటే తనకి ఆసక్తి అని కూడా అన్నారు. నిన్న వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో ముచ్చటించిన కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్యా రవి.. స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xarAD8u
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment