‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో విలన్‌గా నటించిన శరద్ కేల్కర్ (Sharad Kelkar) మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పింది ఆయనే. ఇప్పుడు ‘దసరా’ (Dasara) సినిమాలో నానీకి (Nani) డబ్బింగ్ చెప్పారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/op3xUOV
v
No comments:
Post a Comment