రామ్ పోతినేనితో గతేడాది ‘వారియర్’ మూవీ తెరకెక్కించిన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీలు దాఖలు చేసినప్పటికీ తోసిపుచ్చింది కోర్టు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XAacmpE
v
No comments:
Post a Comment