టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్2’ మూవీలో నటించనున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు ‘వార్2’ షూటింగ్ అప్‌డేట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Ol5nDow
v
No comments:
Post a Comment