రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia bhatt) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఊహించిన స్థాయిలో మార్కెట్ చేయలేకపోయింది. సినిమాకు ప్రశంసలు ఏ రేంజ్‌లో వచ్చాయో విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. కథ, కథనం, వీఎఫ్ఎక్స్‌పై చిత్ర యూనిట్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని కొందరు అన్నారు. ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 2, 3 నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JfkURTX
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment