Jr Ntr - RRR movie: RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమ్ యు.ఎస్.ఎ చేరుకుంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ కూడా అమెరికా రీచ్ అయ్యారు. అక్కడి ఫ్యాన్స్‌తో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DQz0nw6
v
No comments:
Post a Comment