RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆస్కార్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ.. ఇటీవల పొందిన అకాడమీ అవార్డ్ తన ఫస్ట్ ఆస్కార్ కాదంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XDw7z2S
v
No comments:
Post a Comment