Friday, 17 March 2023

ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన RRR సింగర్.. ఈ బుద్ధి ముందే ఉండాలి కదా అంటూ నెటిజన్ల కామెంట్స్

RRR మూవీలోని నాటు నాటు సాంగ్‌.. ఇటీవలే ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. సినిమాలో ఈ పాటను ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ స్టేజిపై లైఫ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే తాజాగా సింగర్ కాలభైరవ.. స్టార్ హీరోల అభిమానులకు సారీ చెప్పాడు. ఎందుకు?

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/b8iAptI
v

No comments:

Post a Comment