ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో చిత్రబృందంపై సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా టీమ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అయితే జూ.ఎన్‌టీఆర్ గురించి అల్లుఅర్జున్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jDGSnxK
v
No comments:
Post a Comment