దేశం మొత్తం గర్వించేలా చేసింది ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఉప్పొంగిపోతున్నారు. ఇది దేశం మొత్తం సాధించిన విజయమని చెప్పారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NCSDV2g
v
No comments:
Post a Comment