Koratala Siva: NTR 30 ఘనంగా లాంచ్ అయ్యింది. అసలు సినిమా ఎలా ఉంటుందనేది విషయాన్ని డైరెక్టర్ కొరటాల శివ రివీల్ చేశారు. ఆయన చెప్పినది వింటే యంగ్ టైగర్ పక్కా మాస్ అవతార్‌లో అలరించబోతున్నాడనేది పక్కాగా తెలుస్తుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Y5pJgW1
v
No comments:
Post a Comment