మెగాబ్రదర్ నాగబాబు (Naga Babu) ఏకైక కుమార్తె నిహారిక (Niharika Konidela) వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో (Chaitanya JV) 2020 డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. అయితే, పెళ్లయిన ఏడాదిన్నరకే వీరి బంధంపై రూమర్లు మొదలయ్యాయి. నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు ఆ మధ్య కాస్త బ్రేక్ వచ్చినా.. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. దీనికి కారణం నిహారిక, చైతన్య చేసిన పనులే. దీంతో ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uiF2Rt7
v
No comments:
Post a Comment