టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. మహిళా దినోత్సవం రోజున ‘ఖుషి’ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ స్పెషల్‌గా ట్వీట్ చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bqEQ58S
v
No comments:
Post a Comment