నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'దసరా' సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. అయితే శనివారం దసరా చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్విహించింది. ఈ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్ కొమరం.. కీర్తి సురేశ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GsAnqUD
v
No comments:
Post a Comment